17, జూన్ 2019, సోమవారం

సుఖీభవః
ఔషధీయుక్తమయిన అరిటాకు
అమ్మని తలపిస్తుంది
షడ్రుచుల భోజనం
తెలుగుతనాన్ని తెలుపుతుంది
కనువిందుచేసే కమనీయమైన వడ్డన
ఆత్మీయతలను చూపుతుంది
రైతన్నల కష్టానికి ప్రతిఫలమై
పండుగనాడు విందవుతుంది
భుక్తాయసాన్ని తీర్చుకుంటూ
అన్నదాతను సుఖీభవః అని దీవిస్తుంది!!
*************
s

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి