17, జూన్ 2019, సోమవారం

చిటారు కొమ్మ *
రామస్పర్శకు పునీతమై ధన్యతనొంది
శాశ్వతంగా ఆ గురుతలను మోస్తూ
గర్వం నిండిన చూపులతో అటు ఇటు
పరుగులిడే చిట్టి ఉడుతను పెట్టుకోవాలనే ఆశతో
సుతిమెత్తగా దోసిట్లోకి తీసుకుంటూ మురిసిపోతోంది
.బాల్యం చెట్టుచిటారుకొమ్మపై వేళ్ళాడుతున్న మనసు ..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి