17, జూన్ 2019, సోమవారం

*తొలిప్రేమలేఖ *****
వేయివేణువుల మోహనరాగాలు ఒక్కటైన వేళ ...
విరహపు కౌగిలి ఉచ్చయి బిగుసుకుంటూ ఉంటే..
ఎదగదిలో నిక్షిప్తమై ఉన్న వలపులనిధిలా
పుస్తకంలో నెమలికతో పాటు దాచుకున్న లేఖ
మది గిలిగింతలు పెడుతూ అందుకున్న తొలిప్రేమలేఖ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి