17, జూన్ 2019, సోమవారం

సుందరాంగుడు ...
అయినా ...
సుముమారుడు కాడు ...
నమ్మిన బంటు అతడు
రాముడినే..
నయనమ్ముల నిలిపినవాడు
అతడే...
వాయు పుత్రుడు..
హనుమంతుడు .....!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి