17, జూన్ 2019, సోమవారం

*వధూవరులు .**
రెండు గుండెల చప్పుడుతో
ఒక్కటైన ప్రేమ
రెండు కుటుంబాలను కలుపుతూ
సందడిచేసే పెళ్లి
చేతిలో చేయి వేయించి
జరిపించిన పాణిగ్రహణం
వధూవరులుగా నిలిపిన
ఓ శుభముహూర్తమైన పరిణయం
చిటికెనవేలు పట్టుకుని
మగనివెంట వధువు పయనం .!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి