17, జూన్ 2019, సోమవారం

మట్టి గాజులు**
స్త్రీ సౌందర్యపు తోటలో గలగలల మురిసేవి
అనురాగాలనర్పించె మగని వలపుల జతకలిపేవి
అమ్మతనపు ఆప్యాయతలతో వడ్డించే చేతులతో అమృతం పంచేవి
సౌభాగ్యానికి చిహ్నమై ఐదోతనం ఆనవాలుగా నిలిచినవి
దేశవిదేశాలలో ప్రాచీన సంస్కృతిని చాటుతూ ..
భరతమాత కరముల మూడురంగులుగా భాసిల్లుతున్నవి మట్టిగాజులు !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి