17, జూన్ 2019, సోమవారం

నాన్నకి 


వ్రాయలేని బంధమిది
అనురాగపు ఆలంబనమిది
అక్షయమైన అపురూపమిది
అరచేతుల పొదువుకున్న వాత్సల్యమిది
అది ప్రాణమైన ప్రేమల పోగైన నన్నైనది ...!!
(నాన్న కి ప్రేమతో ...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి