17, జూన్ 2019, సోమవారం

"సాహిత్యం అంటే .."
మనసే ఓ మరో ప్రపంచమయి
అంతర్ముఖంలో ఎన్నో సంఘర్షణల లయలతో
ఎదలో తృళ్ళిపడే భావాల బంధనాలతో
అక్షర సముదాయాలను పేర్చుకుంటూ
హృదయ స్పందనలకు రూపాలనిచ్చే
పద ప్రభంజనమేకదా సాహిత్యం అంటే ..
చదువరులకు స్ఫూర్తిని కలిగిస్తూ
మానసికోల్లాసాన్ని పెంచేదే ఉత్తమ సాహిత్యం !
************
సుజాత తిమ్మన .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి