17, జూన్ 2019, సోమవారం

బేలతనం
డైపర్ల సాయాన్ని అంటిపెట్టుకున్నధైన్యం
పాలుగారు చెక్కిళ్ళ సౌకుమార్యం
పుస్తకాల బరువుతో వంగిన వీపు చోద్యం
అర్ధాలెరుగని పాఠాలతో కుస్తీ చెస్తున్న బాల్యం
టెక్నాలజీలతో చోరీ అవుతున్న ఆనందమిచ్చిన బేలతనం !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి