17, జూన్ 2019, సోమవారం


కలలసౌధాలు !

ఆనవాళ్లుగా మిగిలిపోతున్న అడవులలో
నీటిచుక్క దొరకని ఎడారి జీవితాలు
దూరాలైనా భారాన్ని మోస్తూ నీటికై పయనాలు
నీరెండసెగలతో నిట్టూర్చే నీడల నిజాలు
తీరని దప్పికతో అసలిపోయిన శరీరాలు
నీటిఎద్దడి లేని రాజ్యాన్ని చూపించే కలలసౌధాలు !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి