అపరంజి "
అధర సుధలను
అమృతభాండంలో
దాచిన అపరంజి
మల్లెలు తురిమిన
నల్ల త్రాచు వంటి జడతో
సొగసులకు సోయగమిచ్చిన
ఓణీ రెపరెపల నడుమ
ఎదపొంగుల్లో ఓపలేని
విరహం కనురెప్పల తచ్చాడుతుంటే
పాలపిట్టకుతోడైన నెమలీక
సందేహానికి నడుమొంపు
సమాధానమయ్యింది !
అమృతభాండంలో
దాచిన అపరంజి
మల్లెలు తురిమిన
నల్ల త్రాచు వంటి జడతో
సొగసులకు సోయగమిచ్చిన
ఓణీ రెపరెపల నడుమ
ఎదపొంగుల్లో ఓపలేని
విరహం కనురెప్పల తచ్చాడుతుంటే
పాలపిట్టకుతోడైన నెమలీక
సందేహానికి నడుమొంపు
సమాధానమయ్యింది !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి