"ఆకలి మరచిన మామ "
మల్లెచెండు సిగనజుట్టి చుట్టకుదురు నెత్తినెట్టి
ఉలవచారు , ఉప్పుచాప ఏడణ్ణం ముంతలోన సర్దుకుని
మోయలేని పరువాలతో ఊగుతున్న జుంకాలపోటీ తో
అడుగులో అడుగేస్తున్నా సుక్కిమనసు ఎతుకుతోంది
కాడిదున్నుతూ ఆకలి మరచిన మామకై ఊపిరంతప్రేమతో ..!
ఉలవచారు , ఉప్పుచాప ఏడణ్ణం ముంతలోన సర్దుకుని
మోయలేని పరువాలతో ఊగుతున్న జుంకాలపోటీ తో
అడుగులో అడుగేస్తున్నా సుక్కిమనసు ఎతుకుతోంది
కాడిదున్నుతూ ఆకలి మరచిన మామకై ఊపిరంతప్రేమతో ..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి