17, జూన్ 2019, సోమవారం


కడివెడు నీళ్లు
కన్నుల దాచి
వాలని రెప్పల
నిదురను కాచి
వేచియుంటినీ
నీ రూపు మనో ఫలకం ఫై
.ఓ క్షణం నిలువదా అని ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి