17, జూన్ 2019, సోమవారం

పదే పదే తలచినను ..
మరి మరీ పిలచినను ...
మదిలో మెదిలే రూపం ఒకటే ...
చీల్చిన హనుమ ఎదలో నిలిచిన రూపమదే ...
రఘు రాముని రూపమదే .....
మంగళకరమౌ రూపమదే ..
మానవుడై మనుగడ చూపిన రూపమదే
రామా రామా అను పలుకుల
అమృతమయమౌ రూపమదే ...
శ్రీ రామా శ్రీ రామా శ్రీ రామా ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి