17, జూన్ 2019, సోమవారం

శీర్షిక : జీవితం
కదులుతున్న కాలంతో పాటు
ఊపిరి పోసుకుంది మొదలు
ఆ శ్వాస ఆగిపోయే వరకూ
జరిగే ప్రయాణమే జీవితం
ప్రకృతి ప్రళయాలను ఎదుర్కొంటూ
అనుబంధాల రాపిడిలో ఒరుసుకొని పోతూ
కలిమి లేముల కష్టాల కావిళ్ళని మోస్తూ
మనిషి సాగించే మనుగడే జీవితం !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి